మంత్రులకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

మంత్రులకు  స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

NRML: కుంటాల మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. అనసూయ సీతక్క హాజరయ్యారు. బైంసా హెలిప్యాడ్ వద్ద మంత్రులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, తదితరులు పూలమొక్కతో స్వాగతం పలికారు.