మోదీ నివాసంలో ముగిసిన కీలక సమావేశం

ప్రధాని మోదీ నివాసంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ దాడులు, భద్రతా దళాలు వాటిని ఎదుర్కొవడం సహా తాజా పరిణామాలపై చర్చినట్లు తెలుస్తోంది. అలాగే పాక్ కవ్వింపు చర్యలపై భారత్ సైన్యం అనుసరించాల్సిన వ్యూహలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.