కలిగిరి లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

కలిగిరి లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కనిగిరి పట్టణంలోని బిసి కాలనీలో హనుమంతుని పాడు ఎస్సై మాధవరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వివిధ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా వాహన తనిఖీలు చేపట్టారు.