స్మృతి వనం ఏర్పాటుకు రూ.కోటి మంజూరు

స్మృతి వనం ఏర్పాటుకు రూ.కోటి మంజూరు

ADB: ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగానే స్మృతి వనం ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు.