ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ ఫేక్ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

HYDలో నడుపుతున్న ఒక అంతర్జాతీయ నకిలీ ఫేక్ కాల్ సెంటర్ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కాల్ సెంటర్ ద్వారా కొంతమంది వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ... గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తే ఎవరూ స్పందించవద్దని ప్రజలకు సూచించారు.