రూ. కోటి పరువు నష్టం దావా వేస్తా: మల్లు రవి

రూ. కోటి పరువు నష్టం దావా వేస్తా: మల్లు రవి

TG: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. అతనిపై రూ. కోటి పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. క్రిశాంక్‌పై సైబర్ క్రైంలో కేసు పెడతానని హెచ్చరించారు.