'ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'

'ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి'

SDPT: హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో తరచూ చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుశురాంతో కలిసి బస్ స్టేషన్ కంట్రోలర్ లకావత్ హరికి వినతి పత్రం అందజేశారు.