కలెక్టర్‌తో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్‌తో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్

SRD: జిల్లా కలెక్టర్ అధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన జరిగే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఐదవ తేదీ నుంచి మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.