VIDEO: బాణాసంచా తయారీ కేంద్రాలు పరిశీలిన
కోనసీమ: ఇటీవల కాలంలో వేట్లపాలెం, గతంలో కొమరిపాలెం మందు గుండు బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, కొత్తపేట ఎస్సై జీ సురేంద్రలతో కలిసి కొత్తపేటలో ఇవాళ మందు గుండు బాణాసంచా తయారీ కేంద్రాలను పరిశీలించారు.