VIDEO: 'తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

VIDEO: 'తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

కోనసీమ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రుద్రరాజు గోపాల కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మలికిపురం మండలంలోని లక్కవరంలో మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులను దళారులు కోరుకుంటున్నారని అన్నారు.