హామీల అమలులో కూటమి విఫలం: మాజీ ఎమ్మెల్యే

హామీల అమలులో కూటమి విఫలం: మాజీ ఎమ్మెల్యే

SKLM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైందని పాతపట్నం నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగపూర్ తరహాలో అమరావతి రాజధాని నిర్మాణం అంటూ గ్రాఫిక్స్ చూపెడుతున్నారని అన్నారు. అమరావతి కలల రాజధాని అంటూ ఎద్దేవా చేశారు.