తెనాలి పోక్సో కోర్టు పీపీగా వెలినేని

GNTR: తెనాలిలోని ఫోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది వెలినేని రాఘవయ్య నియమితులయ్యారు. ఆయనను ఆదివారం పట్టణానికి చెందిన పలువురు ఘనంగా సత్కరించారు. అనేక సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న వెలినేని వేలాది మందికి న్యాయ సహాయం చేశారని కొనియాడారు. కాకతీయ బ్యాంకు ఛైర్మన్ దావులూరి చక్రధర్, డిఎల్ కాంతారావు పాల్గొన్నారు.