నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం
HYD: డీలిమిటేషన్ అభ్యంతరాలపై నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. నగరంలో డివిజన్ల పునర్విభజనపై ఈ చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీ డివిజన్లను పునర్విభజన చేశాక పాత డివిజన్ల కంటే సంఖ్య తగ్గాయన్న ఆరోపణలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.