VIDEO: మృతిచెందిన 'K9 ROLLO'

VIDEO: మృతిచెందిన 'K9 ROLLO'

ఛత్తీస్‌గఢ్ సక్మాలోని 228 బెటాలియన్‌లో K9 రోల్లో మరణించాడు. CRPF సైనికులు K9 రోల్లోకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి దహనం చేశారు. రెండేళ్ల K9 రోల్లో 228 బెటాలియన్‌లో చేర్చారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై జరుగుతున్న ఆపరేషన్‌లో K9 రోల్లో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేక ఆపరేషన్ సమయంలో K9 రోల్లో డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా తేనెటీగల దాడికి గురయ్యాడు.