'ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి'

'ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి'

KMM: సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్డులో ఎస్ఎస్ లెనిన్ క్లబ్ వారి ఏర్పాటుచేసిన నూతన షాపును ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ విజయకుమార్ బుధవారం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే యాజమాన్యానికి సూచించారు వారితో పాటు ఏఎంసీ చైర్మన్ ఆనంద్ బాబు పాల్గొన్నారు.