మీకు తెలుసా: మలేరియా వ్యాప్తికి కారణం కనుగొన్నది ఇక్కడే..!

మీకు తెలుసా: మలేరియా వ్యాప్తికి కారణం కనుగొన్నది ఇక్కడే..!

HYD: నగరంలో బేగంపేటకు ఓ చరిత్ర ఉంది. మలేరియా వ్యాప్తికి అసలు కారణాన్ని కనుగొన్నది ఇక్కడే. 1897లో ప్రసిద్ధ ఆంగ్లో-ఇండియన్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ ఇక్కడ చేసిన పరిశోధనతో దోమకాటు వల్లనే మలేరియా వ్యాప్తి చెందుతుందని  నిరూపించాడు. మలేరియా పరాన్నజీవి జీవచక్రాన్ని ఆవిష్కరించిన ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. మరి ఈ విషయం మీకు ఇంతకు ముందే తెలుసా? కామెంట్ చేయండి.