ఉత్కంఠ భరిత పోరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

ఉత్కంఠ భరిత పోరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల గ్రామపంచాయతీ రెండో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇస్తారి శేఖర్ గౌడ్ అపోజిషన్ పార్టీ అభ్యర్థి బొనగాని మొగిలిపై 5 ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్న్ అధికారి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . సీఎం, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.