VIDEO: రేణిగుంటకు చేరుకున్న Dy.CM పవన్

VIDEO: రేణిగుంటకు చేరుకున్న Dy.CM పవన్

TPT: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు. విమానాశ్రయంలో అధికారులు, కూటమి నాయకులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ రోడ్డు మార్గాన మామండూరుకు బయలుదేరి వెళ్లారు.