అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి: షీ టీమ్

అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి: షీ టీమ్

NRPT: జిల్లా కేంద్రంలోని ZPHS గర్ల్స్ హై స్కూల్‌లో షీ టీమ్ పోలీసులు విద్యార్థినులకు అవగాహన కల్పించారు. పరీక్షల సమయంలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వేధింపుల నివారణకు షీ టీమ్ సేవలను వినియోగించుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.