నేడు కేబినెట్ భేటీ

నేడు కేబినెట్ భేటీ

TG: అసెంబ్లీ హాల్‌లో ఇవాళ ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలుపనుంది. రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే, శాసనసభ, మండలిలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేయనున్నారు.