VIDEO: కల్వర్టుపై విరిగిన పలక.. వాహనదారుల ఇబ్బందులు

VIDEO: కల్వర్టుపై విరిగిన పలక.. వాహనదారుల ఇబ్బందులు

SKLM: నరసన్నపేట పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు పలక విరిగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా ఈ పలక విరిగి పోయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు గురువారం తెలిపారు. దీనికి తోడు భారీ వాహనాలు ఇదే కల్వర్ట్‌పై నుండి భారీ వాహనాలు వెళ్తున్నాయని పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.