నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ మిర్యాలగూడలో పారిశుద్ధ్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
✦ నల్గొండలో హోం గార్డ్ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటా: ఎస్పీ శరత్ చంద్ర
✦ కట్టంగూరులో జరిగే ఎన్నికల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: SI రవీందర్
✦ చిట్యాలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి