కార్మికుల పిల్లలకు 'తల్లికి వందనం' వచ్చేలా కృషి

కార్మికుల పిల్లలకు 'తల్లికి వందనం' వచ్చేలా కృషి

GNTR: మున్సిపల్ కార్మికులకు ఉచిత బస్సు, దీపం పథకం, పెన్షన్, విద్యా కానుక, తల్లికి వందనం వంటి ప్రభుత్వ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. బుధవారం సీతానగరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీతారాంనగర్‌లో 200మంది ప్రజారోగ్య మున్సిపల్ కార్మికులకు ఎమ్మెల్యే దసరా కానుకలు పంపిణీ చేశారు.