ముక్కలైన భారతదేశాన్ని ఏకం చేశారు: DGP

ముక్కలైన భారతదేశాన్ని ఏకం చేశారు: DGP

HYD: రన్ ఫర్ యూనిట్ హైదరాబాద్‌లోని 7 ప్రాంతాల్లో నిర్వహించామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. HYDలోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇది రన్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, 560 ముక్కలైన భారతదేశాన్ని ఏకం చేశాడన్నారు. అందుకే సమైక్యతకు, సమగ్రతకు మంచి రన్‌గా భావించాలన్నారు.