'మార్కాపురం జిల్లాకు కాటమరాజు పేరు పెట్టాలి'

'మార్కాపురం జిల్లాకు కాటమరాజు పేరు పెట్టాలి'

PLD: రాష్టంలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు కాటమరాజు జిల్లాగా పేరు నామకరణం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలో వారు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో JC సంజన సిన్హాకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 13వ శతాబ్దంలో కనిగిరి ప్రాంతాన్ని కాటమరాజు యాదవ్ రాజు పరిపాలించారని, ప్రజల కోసం పోరాడిన ఆయన పేరును జిల్లాకు పెట్టాలన్నారు.