VIDEO: 'విశ్వ విద్యాలయ ఏర్పాటు హామీని నెరవేర్చాలి'
ఖమ్మం నగరంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని AISF జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గురువారం AISF ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ఎదుట రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 2008 లోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.