ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ: MLA
KDP: MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. గురువారం, సిద్దవటం మండలంలోని కనుములోపల్లి అకేపాటి గెస్ట్ హౌస్‌లో సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల వైసీపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్ రెడ్డి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి చేరవేయడం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.