'ప్రజా వ్యతిరేఖ విధానాలను ఖండించాలి'

'ప్రజా వ్యతిరేఖ విధానాలను ఖండించాలి'

కోనసీమ: మండపేట పురపాలక సంఘం టిడ్కో అపార్ట్మెంట్లు వద్ద మున్సిపల్ ఛైర్మన్ దుర్గారాణి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. పిల్లల భవిష్యత్తు, నిరుపేద కుటుంబీకుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్యం విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని, కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ఖండించాలన్నారు.