వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

VKB: దుద్యాల రైతు వేదిక ఆవరణలో పీఏసీఏస్ ద్వారా కొనుగోలు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరి ధాన్యం ఎక్కువగా నిల్వలు ఉన్న విషయాన్ని గ్రహించి వరి ధాన్యాన్ని వెంట వెంటనే రైసు మిల్లర్లకు చేరవేయాలని నిర్వాహకులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.