VIDEO: అస్తవ్యస్తంగా రహదారి.. ప్రయాణికుల అవస్థలు

VIDEO: అస్తవ్యస్తంగా రహదారి.. ప్రయాణికుల అవస్థలు

SRPT: నడిగూడెం నుంచి శాంతినగర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులు ప్రయాణికులకు నరకంగా మారాయి. రెండు కిలోమీటర్ల మేర కంకర పోసి వదిలేయడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు నడపడం కష్టతరమైంది. అధికారులు తక్షణమే స్పందించి కనీసం ఒకవైపు పనులైనా పూర్తి చేసి భద్రత కల్పించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.