VIDEO: పట్టుచీరపై మహిళా ఘనవిజయాలు

VIDEO: పట్టుచీరపై మహిళా ఘనవిజయాలు

SRCL: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ఆడబిడ్డలు సాదించిన ఘనవిజయాలను నేతన్నలు పట్టుచీరపై రూపుదిద్దరు. 'నారీశక్తి' థీమ్‌తో సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారులు వెల్ది హరిప్రసాద్, రేఖ దంపతులు మూడు నెలల పాటు శ్రమించి ఈ ప్రత్యేకమైన కళా రూపాన్ని రూపొందించారు. మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలు మరెన్నో సాదించాలన్నీ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.