ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

TPT: చంద్రగిరి మండల పరిధిలోని అయితే పల్లి గ్రామంలో వెలసిన శ్రీ సుందరగిరి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో శుక్రవారం రాత్రి పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, టీటీడీ బోర్డు మెంబర్‌భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.