చింతగుప్ప గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు
BDK: చర్ల మండలం బోధనెల్లి పంచాయతీలోని చింతగుప్ప గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు. గిరిజన ప్రాంత బిడ్డలకు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సంకల్పంతో గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.