క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

VZM: బొబ్బిలి మండలం శివరాంపురం సమీపంలో మామిడితోట వేదికగా ఆన్ లైన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. A1 నిందితుడు దివాకర్ బెంగుళూరుకు చెందిన నిరంజన్ రెడ్డి సహాయంతో ఏజెంట్లను నియమించి వ్యవహారం నడిపిస్తున్నారని ఎస్పీ తెలిపారు.