పట్టణంలో అంతర్జాతీయ టీ దినోత్సవం

పట్టణంలో అంతర్జాతీయ టీ దినోత్సవం

నంద్యాల: జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం టీ త్రాగే ఔత్సాహికులు అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం జరుపుకుంటారని, సంబంధిత తీర్మానం డిసెంబరు 21, 2019 న ఆమోదించబడిందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ ఈ దినోత్సవాన్ని పాటించాలని పిలుపునిచ్చిందని తెలిపారు.