పలు గ్రామాలలో వైద్య శిబిరం

పలు గ్రామాలలో వైద్య శిబిరం

KMR: ఎర్ర పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గురువారం పలు గ్రామాలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లలో వెద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ ఖాసిం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిట్యాల , కన్ కల్, బ్రాహ్మణపల్లి గ్రామాలలో వైద్య సిబ్బంది ద్వారా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.