ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రకాశం బ్యారేజ్‌కి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
➢ మూలపాడులో బాధ్యతల స్వీకరించిన నూతన సొసైటీ త్రిసభ్య కమిటీ
➢ 'ప్రజా సమస్యల పరిష్కారానికి మీకోసం కార్యక్రమం': కలెక్టర్ బాలాజీ
➢ ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కృష్ణా కలెక్టర్ గీతాంజలి