చలివేంద్రాలు ఏర్పాటు చేయండి: మున్సిపల్ ఛై‌ర్‌పర్సన్

చలివేంద్రాలు ఏర్పాటు చేయండి: మున్సిపల్ ఛై‌ర్‌పర్సన్

WNP: వేసవి దృష్ట్యా జిల్లాలో చలి వేంద్రాలు, షెల్టర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛై‌ర్‌పర్సన్ మాధవి రమేష్ తెలిపారు. వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ప్రజల సౌకర్యార్థం జిల్లాలో అవసరమైన చోట్ల చలి వేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలన్నారు.