కర్నూలులో జనగణన–2027 శిక్షణ ప్రారంభం

కర్నూలులో జనగణన–2027 శిక్షణ ప్రారంభం

KRNL: జనగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా కచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని కర్నూలు నగరపాలక అదనపు కమిషనర్ సతీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మున్సిపల్ పాఠశాలలో జనగణన–2027లో భాగంగా ఇంటిగణన ప్రక్రియపై శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. వివరాలన్నీ నిశితంగా నమోదు చేయాలని వెల్లడించారు.