ధోనీపై KL రాహుల్ కీలక వ్యాఖ్యలు

ధోనీపై KL రాహుల్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే M.S ధోనీ హోంగ్రౌండ్ అయిన రాంచీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ధోనీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ మాట్లాడుతూ.. 'మేము అందరం ధోనీ కెప్టెన్సీలో ఆడాము. మేమంతా కూడా అతడికి అభిమానులమే. ధోనీ మ్యాచ్ చూడటానికి వస్తే, మాతో పాటు స్టేడియంలో ఉన్న అభిమానులకు కూడా మంచి ఉత్సాహం వస్తుంది' అని పేర్కొన్నాడు.