తిరుమలలో భవనాల పేర్లు మార్పు

AP: తిరుమలలో విశ్రాంతి భవనాల పేర్ల మార్పు ప్రారంభమైంది. తిరుమలలో వసతిగృహాలకు దాతలు తమ సొంత పేర్లను పెట్టుకోరాదంటూ టీటీడీ పాలకమండలి తీర్మాణం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఇందులో భాగంగా వసతిగృహాల పేర్లు మార్పు చేస్తోంది.