'పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి'

'పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి'

ప్రకాశం: కంభం మండలంలోని నర్సిరెడ్డిపల్లి, చిన్న కంభం ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాలను గురువారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్ మరియు శ్రీనివాసులు అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల వసతులు సౌకర్యాలు మధ్యాహ్న భోజనాలను వారు పరిశీలించారు. అనంతరం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొని పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రులతో చర్చించారు.