"సబ్ సెంటర్ పనులు అడ్డుకుంటే ధర్నా చేపడతాం"

"సబ్ సెంటర్ పనులు అడ్డుకుంటే ధర్నా చేపడతాం"

JN: స్టేషన్ ఘనపూర్ మండలంలోని చాగల్లు గ్రామంలో సబ్‌సెంటర్ నిర్మాణ పనులను అడ్డుకుంటే ధర్నా చేపడతామని మాజీ ఎమ్మెల్యే రాజయ్య హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేపడుతుంటే MLA కడియం ప్రొద్బలంతో కొందరు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 24 గంటల్లో సబ్‌సెంటర్ పనులు యథావిధిగా ప్రారంభం కావాలన్నారు.