VIDEO: యర్కారం గ్రామంలో ఎస్పీ నరసింహ పర్యటన

VIDEO: యర్కారం గ్రామంలో ఎస్పీ నరసింహ పర్యటన

సూర్యాపేట మండలంలోని సమస్యాత్మక గ్రామంగా భావిస్తున్న యర్కారం గ్రామాన్ని జిల్లా ఎస్పీ నరసింహ ఇవాళ సందర్శించారు. ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం, ఎన్నికల సంఘం నియమాలను కచ్చితంగా పాటించి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని గ్రామస్థులతో ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. అవసరమైన భద్రతాపరమైన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు.