BREAKING: భారత్ మరో ముందడుగు

BREAKING: భారత్ మరో ముందడుగు

స్వదేశీ డిజిటల్ కమ్యూనికేషన్‌లో భారత్ మరో ముందడుగు వేసింది. విదేశీ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ యాప్స్‌ను ప్రవేశపెట్టింది. సైబర్ నేరాలు, స్పామ్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఈ యాప్స్ ఉపయోగపడనున్నాయి. మొబైల్ నంబర్ షేర్ చేయకుండా చాట్, కాల్స్ సౌకర్యం కల్పించింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో సురక్షిత సంభాషణలు జరగనున్నాయి.