పండుగ రోజు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

పండుగ రోజు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

NLG: దేవరకొండ పట్టణ ప్రజలు ఆస్తి పన్నులు నల్ల బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఈ నెల 30న ఉగాది పండుగ, 31న రంజాన్ పండుగ సెలవులు అయినప్పటికీ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వై శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు ఆస్తి పన్నులు నల్ల బిల్లులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.