VIDEO: జిల్లాలో ఈట్ రైట్ వాక్ ప్రారంభం
MLG: ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో “Eat Right Walk”ను కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ప్రజా పాలన ప్రగతి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. పోషకాహారం,ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. అదనపు కలెక్టర్ మహేందర్, డీఎంహెచ్‌ఓ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఆశా, ఏఎన్ఎం వర్కర్లు, మహిళా సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.