వాంకిడి మండలం సర్పంచ్‌లు వీరే
ASF: చిచ్పల్లి- పద్మ, చౌపన్ గూడా- జైనుబాయి, ధాబా- జంగు, దొడ్డిగూడ- నాగోరావు, గోయగం- ఇస్బుబాయి, ఇందాని- నిర్మల, జంబుల్గరి- పవన్, ఖిరిడి- అమృత, లక్ష్మీపూర్- కమ్మరి చిన్ను,లెండిగూడ- తోట కుమారి, నవేదరి- అడా అరుణ, నవేగం- సిదం సుజాత, వేగుడ- మాధవి, పాటగూడ- శ్రీదేవి, పిప్పరగొంది- రాథోడ్ గులాబ్, సామెల- సంతోశ్, సరండి- బాపూజీ, సవాతి- చంపాబాయి, సోనాపూర్- సురేశ్, వాంకిడి- సతీశ్ గెలిచారు.