ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల అవగాహన: ఎంపీ

ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల అవగాహన: ఎంపీ

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ పోటీలకు ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్యార్థులు పార్లమెంటరీ విధానాలపై ప్రదర్శించిన ప్రతిభను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.