సహస్ర హత్య కేసులో నేడు సీన్ రీకన్‌స్ట్రక్షన్

TG: సహస్ర హత్య కేసులో ఇవాళ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. ప్రెస్ మీట్ లో ఈ కేసు వివరాలను తెలియజేస్తారు. కాగా, ఈ ప్రెస్ మీట్‌లో కేసు పురోగతి, నిందితుల వివరాలు, హత్యకు గల కారణాలు వంటి విషయాలను డీసీపీ వెల్లడించే అవకాశం ఉంది.